Logo
Date of Publish : 19 March 2024, 9:56 pm
Editor : Sake Naresh

కరప గ్రామ కమిటీ అధ్వర్యంలో జనసేన కార్యాలయం ఏర్పాటు

       కాకినాడ, (జనస్వరం) : కరప మండలం కరప గ్రామ కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని జనసేన, టీడీపి, బీజేపీ పార్టీల నాయకులతో కలిసి ప్రారంభోత్సవం చేసిన జనసేన - టీడీపి - బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ మరియు టీడీపీ రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కో ఆర్డినేటర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. కరప గ్రామంలో పల్లపు వీధికి చెందిన శ్రీపాదం గంగయ్య, చిన్నారి శ్రీను, గండి వీరబ్రహ్మం ఆధ్వర్యంలో 30 మంది పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు ఆకర్షితులై జనసేన టిడిపి బిజెపిల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ  వారికి కండువాలు వేసి సాధారంగా జనసేన పార్టీలోకి స్వాగతం పలికారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com