Logo
Date of Publish : 13 August 2020, 1:09 pm
Editor : Sake Naresh

ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో జనసేన కార్యాలయం ఏర్పాటు

ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో జనసేన కార్యాలయం ఏర్పాటు 

               శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ పరిధిలో క్లిష్టమైన పరిస్థితుల్లో జనసేన పార్టీ ప్రజలు అందరికి మరింతగా అందుబాటులో ఉండాలి అని ఉద్దేశ్యంతో అందరికి అనుకూలమైన చోటు అయిన ఇచ్చాపురం SBI బ్యాంక్ ఎదురుగా జనసేన పార్టీ నూతన కార్యాలయమును ఇచ్చాపురం జనసేన పార్టీ సమన్వయ కర్త దాసరి రాజు గారు చేతులు మీదుగా పూజలు నిర్వహించి కార్యాలయమును ప్రారంభించటం జరిగింది. కార్యక్రమం అనంతరం జనసైనికులతో మాట్లాడుతూ ఈసారి ఎవరైనా నన్ను కలవాలన్న నేరుగా పార్టీ ఆఫీస్ కి వచ్చి కలవచ్చు అని అన్నారు. మీ పరిధిలో ఎటువంటి సమస్య ఉన్న పార్టీ కార్యాలయంలో తెలియచేయండి. మీ సమస్యలు మీద పోరాటాం చేసి పరిష్కారం చేయటం కోసమే మేము అంతా రాజకీయాల్లోకి వచ్చింది అని తెలిపారు. పార్టీ లో ఎవరన్నా కొత్తగా జాయిన్ అవ్వాలనుకున్న నేరుగా పార్టీ కార్యాలయన్ని సంప్రదించండి. మీకు నచ్చితే అందరికి చైతన్య పరిచే మంచి పుస్తకాలు, నవలలు ఏమైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలి అనుకుంటే పార్టీ కార్యాలయానికి అందజేయగలరు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం పార్టీ ముఖ్య నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com