Logo
Date of Publish : 05 May 2023, 4:36 pm
Editor : Sake Naresh

పిఠాపురం టౌన్ లో డొక్కా సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు

      పిఠాపురం ( జనస్వరం ) : పట్టణంలోని, గవర్నమెంట్ హాస్పిటల్ సెంటర్ లో పిఠాపురం టౌన్ జనసేన పార్టీ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాష్ రావు  మరియు పట్టణ కమిటీ సభ్యులు డొక్కా సీతమ్మ చలివేంద్రం ఏర్పాటు చేశారు.  ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో వేసవి తాపానికి గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చిన వారికీ వాహనదారుల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో మందికి దప్పిక తీరుస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టౌన్ ప్రెసిడెంట్ బుర్రా సూర్య ప్రకాష్ రావు, మైనబత్తుల చిన్న, పసుపులేటి గణేష్, కసిరెడ్డి నాగేశ్వరావు, పబ్బినీడి దుర్గ ప్రసాద్, నాయకులు పాల్గోన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com