ఆంధ్ర రాష్ట్రంలో అతి త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు ఎమ్మిగనూర్ మండలంలో ఉన్న ప్రతి ఒక్క జన సైనికులు సిద్ధం కావాలని జనసేన పార్టీ విజయనగర ఇంచార్జ్ పాలవస యశస్వి గారు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరియు జనసేన రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు శ్రీమతి పాలవలస యశస్వి గారు విజయనగరం నియోజకవర్గ నూతన కమిటీ నియమిచారు..
కమిటీ లో
1.పట్టణ ప్రెసిడెంట్ గా
- లాలిశెట్టి రవితేజ
2.వైస్ ప్రెసిడెంటు గా
- యర్నాకుల చక్రవర్తి
- రౌతు సతీష్ కుమార్
3. మీడియా ఇంచార్జి మరియు అధికార ప్రతినిధి గా
- మిడతాన రవి కుమార్
4. మహిళా విభాగం కార్యదర్శి
- గంట్లాన పుష్ప కుమారి
- మాతా గాయిత్రి
5.సహాయ కార్యదర్శి
-మోపాడ అనీల్ కుమార్
-వంకర సురేష్ కుమార్
6.కార్యనిర్వహణ కార్యదర్శి
-దాసరి యోగేష్
-కిలారి ప్రసాద్
7. Spoke Person
-వంగా నరసింగరావు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com