Search
Close this search box.
Search
Close this search box.

GK ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

    విశాఖపట్నం, (జనస్వరం) : GK ఫౌండేషన్ ద్వారా ప్రతి వేసవిలో చలివేంద్రం ఏర్పాటు చేయగా గత 2 సంవత్సరాలుగా కోవిడ్ ప్రభావంతో సేవలు అందించలేక చింతీస్తూ, ఈ ఏడాది GK ఫౌండేషన్ చైర్మన్ & విశాఖ దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపీకృష్ణ GK గారి ఆధ్వర్యంలో చలివేంద్రమును జనసేన క్రియాశీలక సోషల్ మీడియా వింగ్ జనసైనికుడు సర్దార్ ఇంద్రజిత్ చేతులు మీదగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 33వ వార్డు కార్పొరేటర్ & జనసేన GVMC ఫ్లోర్ లీడర్ శ్రీమతి భీశెట్టి వసంత లక్ష్మి, జనసైనికులు, ఫౌండేషన్ సభ్యులు ఆకుల రాజు, గోపికల్యాణం, లంక సతీష్, దుర్గాప్రసాద్, ప్రకాశ్, లక్ష్మణరావు, సంతోష్, నంద కిషోర్, హేమంత్, సత్తిబాబు, లక్ష్మణ్, రామ్, తారకేశ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way