Search
Close this search box.
Search
Close this search box.

చింతలవలస గ్రామంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు

చింతలవలస

             విజయనగరం ( జనస్వరం ) : విజయనగరం జిల్లా, నెల్లిమర్ల నియోజకవర్గం, చింతలవలస గ్రామంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అన్న సంతర్పణ కార్యక్రమం సందర్భంగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని సీనియర్ జనసేన నాయకులు రాజారావు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలవలస జనసైనికులు మరియు నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి నాయకులు అచ్చం నాయుడు గారు పాల్గొనడం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way