Logo
Date of Publish : 28 November 2022, 2:44 pm
Editor : Sake Naresh

సమానత్వమే రాజ్యాంగం చెప్పిన నీతి

• మాల మహానాడు ఆత్మీయ కలయిక కార్యక్రమంలో అంబేద్కర్ ని కొనియాడిన మాకినీడి శేషుకూమారి 

     పిఠాపురం, (జనస్వరం) : కులమతాలకు అతీతంగా పి.వి రావు మాల మహానాడు ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ కలయిక వనబోజనాలు కార్యక్రమం స్థానిక విరవాడ రోడ్డు జోగ వారి తోటలో నిర్వహించడం జరిగింది. పరిసర ప్రాంత మాల సంఘాల ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అథిదిగా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి మాకినీడి శేషకుమారి పాల్గొనగా మాలమహానాడు సభ్యులు మాకినీడి శేషకుమారిని సాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాకీనీడి మాట్లాడుతూ పి.వి రావు మాలమహానాడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నన్ను ఇంతగా గౌరవం చూపిన మహానాడు టీమ్ కి ధన్యవాదాలు తెయజేస్తున్నాని ఈ వాతవరంణం చూస్తుంటే మాలల ఉప్పెన ఉర్రుతలు కేరింతలు కనబడుతున్నాయని ఉత్సహంగా ప్రసంగించారు. ఇంకా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం సమానత్వాన్ని పాటుపడుతూన్న మాల సోదరులకు అభినందనలు తెయజేస్తున్నామని ప్రతీ ఒక్కరం అంబేద్కర్ ఆశయా సాధనకై పాటు పడాలని అన్నారు. అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడు అనే భావంతో మెలగాలన్నాది నా ఆకాంక్ష అని అన్నారు. నన్ను ఈ కార్యక్రమునకు ఆహ్వానించినందుకు మాల సోదర, సోదరిమనులకు జై భీములుతో కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మపు వరప్రసాద్, టౌన్ ప్రెసిడెంట్ వెలంగి వెంకటేష్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ మైనాబత్తుల చిన్న, జాయింట్ సేక్రటరీ శికొలు రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగు నూకరాజు, జిల్లా అధ్యక్షుడు బత్తిన సమ్యూల్, గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అమరది వల్లి రామకృష్ణ, బుర్రా సూర్యప్రకాష్, మేళం బాబి, యండ్రపు శ్రీనివాస్, కసిరెడ్డి నాగేశ్వరావు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com