Logo
Date of Publish : 05 June 2022, 1:28 pm
Editor : Sake Naresh

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ~ జనసేన నాయకులు యు.పి.రాజు

     రాజాం, (జనస్వరం) : రాజాం పరిసర ప్రాంతాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజాం నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా యు.పి.రాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే విధానం జనసేన సిద్ధాంతాల్లో ఒకటని మానవాళికి అత్యంత గొప్ప ఆస్తి పర్యావరణం అని భావి తరాలకి మనమందించాల్సిన వారసత్వ సంపద పర్యావరణం అని ప్రకృతిపై హక్కు ఎంతుందో పరిరక్షించుకోవాల్సిన భాద్యతా అంతే ఉంది అని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేనతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోవింద్ రావు, ఎంపీటీసీ అభ్యర్థి సామంతుల రమేష్, రెడ్డి బాలకృష్ణ, వెంకట నాయుడు, అనుదీప్, దాలి నాయుడు, జయకృష్ణ, సింహాచలం ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com