Logo
Date of Publish : 18 October 2023, 10:41 pm
Editor : Sake Naresh

మదనపల్లి జనసేనపార్టీ ఆధ్వర్యంలో చేరికలు

  మదనపల్లి ( జనస్వరం ) : అమ్మ చెరువు మిట్ట ప్రాంతం నుంచి మరియు కాలేజ్ విద్యార్థులు దాదాపు 50 మంది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరారు. వారు మాట్లాడుతూ 2024 లో పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని, మా భవిష్యత్తుకు అండ దండ పవన్ కళ్యాణ్ ను బలంగా నమ్మతున్నామని అన్నారు. భవిష్యత్తు తరాలు బాగుండాలంటే పవన్ కళ్యాణ్ నాయకుడిగా ఉండాలని, ముఖ్యమంత్రి కావాలని చేరిన విద్యార్థులు, మహిళలు ఆకాంక్షించారు. వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండువా కప్పి స్వాగతించడమైనది. ఈ కార్యక్రమంలో కిరణ్, అన్వేష్, భరత్, జై వర్ధన్, సాయి, నితిన్, నితీష్, సోమేష్, హేమంత్, దేవేంద్ర, మహేష్, గురు , శ్రీనాథ్ ,ప్రకాష్ ,భాను చోటు, సన్నీ, నారీ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు రామాంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మల్లికా, సుప్రీం హర్ష, సోను  రమేష్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com