Logo
Date of Publish : 04 April 2026, 7:42 pm
Editor : Sake Naresh

ప్రతిభకు ప్రోత్సాహం… పివిఎస్ పాఠశాల ఆదర్శం

- టెన్త్ టాపర్ గుత్తా రమ్యశ్రీకి రూ. 10 వేల నగదు, ఘనసత్కారం

 పుట్టపర్తి, ఏప్రిల్ 4, జనస్వరం : ముదిగుబ్బ మండలంలోని పివిఎస్ పాఠశాలలో ప్రతిభను ప్రోత్సహిస్తూ నిర్వహించిన కార్యక్రమం ప్రశంసనీయంగా నిలిచింది. 2024–2025 విద్యా సంవత్సరానికి గాను పదవ తరగతిలో గుత్తా రమ్యశ్రీ 589 మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలిచి పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ పి. వెంగమ నాయుడు, తమ తల్లిదండ్రులు పాలెపు వెంకటసుబ్బయ్య, పాలెపు సువర్ణమ్మ జ్ఞాపకార్థం గత మూడు సంవత్సరాలుగా టాపర్‌గా నిలిచిన విద్యార్థులకు రూ. 10,116/- నగదు బహుమతిని అందజేస్తున్నారు. ఈ ఏడాది కూడా గుత్తా రమ్యశ్రీకి నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముదిగుబ్బ ఎంఈఓ రమణప్ప మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ, ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు మరింత విస్తరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సుచిత్ర, ప్రిన్సిపాల్ మనీషా, పిఈటి జ్యోతి యాదవ్, రమ్యశ్రీ తల్లిదండ్రులు గుత్తా లావణ్య, దామోదర్ నాయుడు, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com