Logo
Date of Publish : 10 February 2024, 8:08 pm
Editor : Sake Naresh

జనసేనతోనే మహిళ సాధికారత : కోన తాతారావు

     గాజువాక ( జనస్వరం ) : నియోజకవర్గ మహిళా సదస్స గాజువాకలో నియోజకవర్గ ఇంచార్జి కోన తాతారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సులో కోన తాతారావు మాట్లాడుతూ ఎన్నికలు ముందు..డ్వాక్రా రుణాలు మాపి, "చేయూత", కార్పొరేషన్ల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇస్తామనిచెప్పి ఓట్లు వేయించికొని అధికారంలోకి వచ్చాక.. వైసిపి ప్రభుత్వం వాటి జాడే లేకుండా వారిని మోసం చేసిందాన్నారు. జనసేనపార్టీ స్త్రీ జాతి స్వేచ్చ, సమానత్వం, హక్కులు సాధికారత కోసం కృషి చేస్తుందన్నారు. విద్య, ఉపాధి, వైద్య, రాజకీయ రంగాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా సమాజంలో మహిళల గౌరవం పెంచుతామన్నారు. పార్టీ కమిటీల్లో సముచిత స్థానం కల్పిస్తామని వీరు పార్టీకి ప్రజలకు మధ్య వారధిలా పనిచేయాలని చూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయుకులు గడసాల అప్పారావు, కార్పొరేటర్ దల్లి గోవింద రెడ్డి, తిప్పల రమణారెడ్డి, దాసరి జ్యోతి రెడ్డి, మాకా షాలిని, తోట ఇందిరా ప్రియదర్శిని, పత్తి రామలక్ష్మి, దాసరి తులసి, మహేశ్వరీ, గెడ్డం గౌరీ, ఆదిలక్ష్మి, శంకరమ్మ, పేర్ల రమా, దుర్గ, అనురాధ మాట్లాడారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com