Logo
Date of Publish : 06 January 2023, 4:01 pm
Editor : Sake Naresh

యువశక్తి పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖా గౌడ్

    ఎమ్మిగనూరు, (జనస్వరం) : జనవరి 12 న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహిస్తునున్న యువశక్తి పోస్టర్లను ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేనపార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ ఇంచార్జ్ రేఖా గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేఖ గౌడ్ మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీలు యువతకి మోసపూరిత హామీలు ఇచ్చి వాళ్ల జీవితాలతో చలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో యువత కోసం ముందుండి పోరాడుతున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని, కావున యువతి యువకులు పార్టీకి అండగా నిలబడి యువశక్తి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని వారి యొక్క సమస్యల్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోవాలని కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రవి ప్రకాష్, రాహుల్ సాగర్, కరణం రవి, బజారి, వెంకటేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com