Logo
Date of Publish : 07 October 2021, 3:26 pm
Editor : Sake Naresh

డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మిగనూరు జనసేన నాయకుల డిమాండ్

            ఎమ్మిగనూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖ గౌడ్ ఆదేశాల మేరకు స్థానిక 30 వ వార్డు చెన్నకేశవ కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, రాష్ట్ర చేనేత వికాస్ కార్యదర్శి రవి ప్రకాష్ లు మాట్లాడుతూ చెన్నకేశవ కాలనీలో డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉందని అన్నారు. తేలికపాటి వర్షానికే కాలనీ జలమయం అవుతుందని దీనివల్ల కాలనీలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి చెన్నకేశవ కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యల్ని పరిష్కరించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షబ్బీర్, వినయ్, రమేష్, యువరాజ్, ప్రసాద్, రఘు, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com