Logo
Date of Publish : 26 June 2021, 7:25 am
Editor : Sake Naresh

అర్హులైన పేదలందరికి ఇళ్ళ నిర్మాణాలు కట్టించి ఇవ్వాలని ఏలూరు జనసేన నాయకుల డిమాండ్

                 ఏలూరు నియోజకవర్గంలో పేదలకు ఇస్తానన్నా జగనన్న గృహ కల్పనా పథకంలో ఇళ్ల నిర్మాణం వెంటనే చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని మరియు ఆయా ప్రదేశాల్లో ఉన్న రోడ్లు, డ్రైన్లు, కరెంటు సదుపాయాలు కల్పించాలని జనసేన పార్టీ ఏలూరు ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. అలాగే కరోనా కష్టకాలంలో పేదలపై మరింత భారం మోపడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపంలో ఆర్థిక భారాన్ని వేయడానికి చూస్తున్నారు. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షుడు కాశీ నరేష్, మండల అధ్యక్షులు వీరంకి పండు, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, జనసేన నాయకులు రవి, చిరంజీవి, కృపానందం, రమణ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com