Logo
Date of Publish : 04 June 2022, 3:14 pm
Editor : Sake Naresh

“ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట” కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏలూరు ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు

    ఏలూరు, (జనస్వరం) : ఏలూరు నియోజకవర్గంలోని 1 వ డివిజన్ కొమడవోలు పంచాయతీలో "ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట" కార్యక్రమంలో భాగంగా అధికార పార్టీ చేస్తున్న అరాచకాలను అబద్ధపు ప్రచారాలను ప్రతి ఇంటికి తెలిసేలా జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ వివరిస్తూ రాబోయే కాలంలో జనసేన పార్టీ మరింత బలం చేకూర్చుకొని ప్రజలకు అండగా పవన్ కళ్యాణ్ ఉంటారని ప్రజలకు తెలియపరిచారు. ఏలూరు నియోజకవర్గంలో అన్ని డివిజన్ లో ఉన్న ప్రతి సమస్యపై నాకు అవగాహన ఉన్నదని జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా పని చేస్తానని నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి అప్పల నాయుడు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 1 వ డివిజన్ నాయకులు శేషపు వెంకట దుర్గా ప్రసాద్, నాగులపల్లి మురళి,దంపనబోయిన కృష్ణ, మల్కాపురం మాజీ ఎమ్.పి.టి.సి.జంగా నారాయణరావు, కడలి గణేష్, ఉన్నమట్ల రాఘవాచార్యులు, జిల్లా నాయకులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com