Logo
Date of Publish : 23 August 2022, 8:11 am
Editor : Sake Naresh

తమ్ముడికి అన్నయ్య అండగా నిలవాలి : జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్

    విజయవాడ, (జనస్వరం) : చిట్టినగర్, సొరంగం సెంటర్ వద్ద గల 48వ డివిజన్ పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ అధ్యక్షులు కొరగంజి వెంకటరమణ, నగర కమిటీ సభ్యులు వేవిన నాగరాజు ఆధ్వర్యంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి 67వ జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార, పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జ్ ప్రతినిధి పోతిన వెంకట మహేష్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేనపార్టీ అధికారంలో రావడానికి తమ్ముడికి అండగా అన్నయ్య ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసిన జగదీష్, తమ్మిన రఘు, లింగం శివప్రసాద్, నాగరాజు, పిళ్ళ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com