Logo
Date of Publish : 03 September 2020, 2:16 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా అనారోగ్య బారిన పడిన కుటుంబాన్ని ఆదుకున్న ఎచ్ఛర్ల జనసైనికులు

పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా అనారోగ్య బారిన పడిన కుటుంబాన్ని ఆదుకున్న ఎచ్ఛర్ల జనసైనికులు

            శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా illisipuram Maxi Youth ఆధ్వర్యంలో కరెంటు షాక్ వలన తన రెండు కాళ్ళు, ఒక చేయి కోల్పోయిన అమల రాణికి గారికి మ్యాక్స్ యూత్ సభ్యులు జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ గారి చేతుల మీదగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం చిరంజీవి యువత అధ్యక్షుడు సయ్యద్ విశ్వక్సేన్ గారు శ్రీకాకుళం నాయకులు ఉదయ్ శంకర్ గారు, కిరణ్, బార్నాల. దుర్గారావు, కాకర్ల బాబాజీ, ఉదయ్, నికిల్, మనోజ్, జయప్రకాశ్, తిరు, నుకరాజు, నాగరాజు, సంతోష్, గోవింద్ రెడ్డి, శ్యామ్, పైడి రాజు, సింహాచలం, మరియు, ఎచ్చెర్ల నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com