Logo
Date of Publish : 21 July 2021, 11:17 am
Editor : Sake Naresh

భూమి పట్టాల సమస్యలపై పోరాడుతున్న ఎచ్చర్ల జనసేన నాయకులు

        అప్పటి  YS రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వము హయాంలో  2004  సంవత్సరములో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం  భోనోజీ రావు పేట గ్రామంలో పేదలకు పట్టాలు మంజూరు చేసినారు. ఇప్పటి వరకు ఆ ఇచ్చిన పట్టాలకి ఏ నాయకులు కూడా వారికి భూమిని చూపించలేదు. వారిలో కొంతమందికి బ్యాంకులో లోన్ ఇప్పించారు. ఇప్పటికి  ఆర్ డి ఓ & ఎమ్మార్వో చొరవ తీసుకుని పట్టాలు మంజూరు చేసి వారి భూమిని వారికి తిరిగి ఇస్తామని భరోసా ఇచ్చారు.  భానోజీ రావు పేట గ్రామంలో ఎమ్మార్వో సుధా సాగర్, ఆర్ ఐ శ్రీనివాస్ , వీఆర్వో, సర్వేయర్లు హాజరై వారి సమస్యలు తెలుసుకుని సర్వేయర్ వెంటనే నియమించి ఎవరి భూమి వారికి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంట సంధ్య గజపతి రావు గారు, వావిలపెల్లి విష్ణు మూర్తి , కింతలి ఈశ్వరరావు, సుర చలపతిరావు, పైడి రాజశేఖర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com