Logo
Date of Publish : 08 January 2022, 1:53 am
Editor : Sake Naresh

పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు చేస్తున్న రిలే నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపిన తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్

   గోకవరం, (జనస్వరం) : తూర్పు గోదావరి జల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్ గారు గోకవరం గ్రామంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు జరుగుతున్న విషయాన్ని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్లి వారికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కందుల దుర్గేష్ తో పాటు జగ్గంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ పాపాటంశెట్టి సూర్యచంద్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com