Logo
Date of Publish : 12 August 2023, 1:23 pm
Editor : Sake Naresh

విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్లే రైతుకి పంట నష్టం

       చిత్తూరు ( జనస్వరం ) : పాలసముద్రం మండలం., పాలసముద్రం గ్రామపంచాయతీ., రాచపాలెం గ్రామంలో  దగ్ధం అయిన శేఖర్ రాజు చెరుకు తోటను పరిశీలించిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న. ఆయన మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వల్లే పంట నష్టం జరిగిందన్నారు. అనేక మార్లు అనగా గత మూడు నెలలుగా రైతు విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించని విద్యుత్ శాఖ అధికారులు. దీనిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుకి నష్టం జరగకూడదని అదే జనసేన పార్టీ డిమాండ్ అని అన్నారు. రైతుకు నష్టపరహారం అందించే విధంగా సంబంధిత శాఖ అధికారులు చొరవ, చర్యలు తీసుకోవాలి. విద్యుత్ లైన్ ఎత్తును పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భాను చంద్ర రెడ్డి, ఉపాధ్యక్షులు వాసు నాయుడు, రాఘవ, రేణు ప్రసాద్, ప్రవీణ్, జనసైనికులు, రైతులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com