Logo
Date of Publish : 27 September 2023, 9:09 pm
Editor : Sake Naresh

ముత్తావలస జనసైనికులు ఆధ్వర్యంలో త్రాగు నీరు బావి క్లోరినేషన్

      బొబ్బిలి ( జనస్వరం ) : ముత్తావలస గ్రామం ప్రజలకు త్రాగు నీరు కోసం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బావి ఆధారం. వర్షం నీరు చేరడం మరియు చెత్త చేరడం వల్ల  నీరు కలుషితం అయ్యింది. ఈరోజు ముత్తావలస జనసైనికులు ఆధ్వర్యంలో బావిని క్లీన్ చేసి క్లోరినేషన్ చెయ్యడం జరిగింది. ఇందులో జమ్మూ గణేష్, బేవర అప్పలనాయుడు, జమ్మూ భార్గవ్, బొద్దల సతీష్, శ్రీను, సురేష్, సాయి, కిరణ్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com