Logo
Date of Publish : 26 May 2022, 4:56 pm
Editor : Sake Naresh

వైసీపీ అధికారంలోకి రావడం కోసమే కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరుతో నాటకం : బైరపోగు సాంబశివుడు

             మహబూబ్ నగర్ ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దళిత బహుజనులు జనసేన పార్టీ ద్వారా రాజ్యాధికారంలోకి వస్తారనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును అడ్డుపెట్టుకొని జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారిని దెబ్బకొట్టాలని చూస్తున్నారని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు బైరపోగు సాంబశివుడు అన్నారు. నిజానికి రాజకీయంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేకనే ఇలాంటి ఘటనలకు జనసేన పాల్పడుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తుంది. నిజానికి ఈ ఘటనలకు తన కార్యకర్తలతో వైసీపీ పార్టీ పాల్పడుతుందని అన్నారు. దళితులపైన చిత్తశుద్ధి ఉంటే దేశంలోనే ఎక్కువగా ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు నమోదైన రాష్ట్రంగా ఎందుకు ఉందని అన్నారు. వైసిపి నాయకులు కార్యకర్తలు దళితుల మీద దాడులు చేస్తున్నారు.  దీన్ని అడ్డుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com