Logo
Date of Publish : 11 August 2022, 1:22 am
Editor : Sake Naresh

మునిరత్నం నగర్ లో అద్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేయాలి : జనసేన నాయకులు ఉయ్యాల ప్రవీణ్

● 7వ రోజు పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్.

      సూళ్లూరుపేట, (జనస్వరం) : మునిరత్నం నగర్ 4వ వీధిలో డ్రైనేజీ పారుదలకు అవకాశం లేకుండా ఇంకుడు గుంట తవ్వి వదిలేయడంతో ఆ ప్రాంతమంతా దుర్గాంధ భరితంగా తయారయ్యి దోమలకి నిలయంగా ఉంది. దీనివల్ల అక్కడి ప్రజలు తరచుగా జబ్బుల బారిన పడుతున్నారు. సుమారు 10 అడుగుల లోతు ఉన్న ఈ ఇంకుడు గుంట అంగన్వాడి బడి ఎదురుగ ఉండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అని బయపడుతున్నామని స్థానికులు ఉయ్యాల ప్రవీణ్ కు తెలిపారు. ఆ ప్రాతంలో వీధి దీపాలు కూడా లేకపోవడంతో రాత్రిళ్ళు ఎవరైనా తెలీక ప్రమాదవశాత్తు ఆ ఇంకుడు గుంతలో పడి మరణించే అవకాశం ఉందని అక్కడి ప్రజలు భయపడుతున్నారు. పాలకులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవ్వరూ పట్టించుకోవట్లేదని అక్కడి ప్రజలు బాధపడ్డారు. పాలకులు, అధికారులు తక్షణమే స్పందించి ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని ప్రజల తరపున ఉయ్యాల ప్రవీణ్ కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com