Logo
Date of Publish : 03 October 2023, 9:03 pm
Editor : Sake Naresh

టీడీపీ నాయకుల పాదయాత్రకు మద్దతు తెలిపిన డా. పసుపులేటి హరిప్రసాద్

         తిరుపతి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారి అక్రమ అరెస్టును టీడీపీ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి, ఉమ్మడి నియోజకవర్గ ఇంచార్జ్లు యమ్.ఎల్.సీ లు , మాజీ యమ్.ఎల్.సీ లు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంఘీభావం తెలిపారు. NTR సర్కిల్ నుంచి గాంధీ రోడ్డు నాలుగు కాళ్ళ మండపం దగ్గర వరకు పాదయాత్రగా వెళ్ళటం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న రాయల్, కార్యదర్సులు ఆనంద్, బాటసారి, జిల్లా సంయుక్త కార్యదర్శి బీగల అరుణ, పట్టణ నాయకులు పార్థు, లక్ష్మి , నగర కార్యదర్సులు కిరణ్ కుమార్, దిలీప్ , కిరణ్, పురుషోత్తం, హేమంత్, పురుషోత్తం, సాయి, లోహిత్ రాయల్, వీరమహిల మధులత, జనసైనికులు వీరమహిళలు పాల్గొనటం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com