Logo
Date of Publish : 04 November 2023, 9:56 pm
Editor : Sake Naresh

జనసైనికుడికి ఇంటి నిర్మాణానికి భరోసా ఇచ్చిన డా. విష్వక్ షేన్

         ఎచ్ఛర్ల ( జనస్వరం ) : మెట్టువలస గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి జనసైనికుడు గొర్లె పాపి నాయుడు ఫ్యామిలీతో నివసించడానికి ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు డా. విష్వక్సేన్ 25 సిమెంట్ బస్తాలు ఇవ్వటం జరిగింది. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ, ఆయన బాటలో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో లావేరు నాయకులు కాకర్ల బాబాజీ, వేణు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com