Logo
Date of Publish : 17 November 2023, 11:13 pm
Editor : Sake Naresh

సీతవలసలో తాగు నీరు సమస్య తీర్చిన డా. విష్వక్సేన్

      రణస్థలం ( జనస్వరం )  మండలంలోని సీతవలస గ్రామంలో తాగు నీరు సమస్య ఎక్కువ ఉందని ఆ గ్రామ జనసేన నాయకులు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు (ఇంచార్జ్) డా విష్వక్సేన్ దృష్టికి తీసుకు రావడంతో స్వంత నిధులతో తాగునీటి సమస్యను తీర్చారు. వివరాల్లోకి వెళ్తే ఆ గ్రామంలో రెండు రోజుల క్రితం పర్యటించి మహిళలు నుంచి వారి కష్టాలను తెలుసుకొని రెండు రోజుల్లో ఈ గ్రామానికి చెందిన అధికార పార్టీ వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు సమస్యను పరిష్కరించకుంటే నేనే పరిష్కరిస్తా అని చెప్పారు. నేపథ్యంలో ఎటువంటి పురోగతి లేకపోవడం తో విష్వక్సేన్ 2వేల లీటర్ల ట్యాంక్ రూ. 18 వేలు ఇచ్చారు. స్థానిక జనసేన నాయకులు మరికొంత మొత్తంతో ఆ గ్రామంలో రెండు వీధులకు పైప్ లైన్ తో వాటర్ సప్లై ఇచ్చి శుక్రవారం మహిళలకు అందించారు. ఈ కార్యక్రమం లో రణస్థలం మండల జనసేనఅధ్యక్షులు బస్వ గోవింద్ రెడ్డి, నాయకులు గొర్లె సూర్య, వడ్డాది శ్రీనివాసరావు, లావేరు మండల అధ్యక్షులు దుర్గారావు, కాకర్ల బాబాజీ, అప్పలకొండ తదితర జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com