Logo
Date of Publish : 10 January 2023, 5:17 pm
Editor : Sake Naresh

రాయలసీమలో డా.మైఫోర్స్ మహేష్ విజయవంతంగా ముగిసిన యువశక్తి ప్రచార రథ యాత్ర

          రాయలసీమ ( జనస్వరం ) : జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమం విజయం కోసం రాయలసీమలోని అన్ని జిల్లాల్లో రాయలసీమ యువశక్తి ప్రచార రథంతో పర్యటించిన జనసేన నాయకులు డా. మైఫోర్స్ మహేష్.  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం వేదికగా ఈ నెల 12న మన యువత మన భవిత అనే నినాదంతో మన రాష్ట్ర యువత పడుతున్న బాధలు యువత యువతీ యువకుల సమస్యలపై గళమెత్తునున్న జనసేనని పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమానికి రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి యువతి యువకులు భారీ స్థాయిలో పాల్గొనే విధంగా డా. మైఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో రాయలసీమ యువశక్తి ప్రచార రథం గత నాలుగు రోజులుగా రాయలసీమలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న విషయం విధితమే. నాలుగు రోజుల క్రితం కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర నుంచి ప్రారంభమైన ఈ ప్రచార రథం కడప, కర్నూల్, అనంతపూర్, చిత్తూర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కలుపుకుంటూ ఈరోజు మదనపల్లికి చేరుకున్న సందర్భంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రచార రథానికి పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డా. మైఫోర్స్ మహేష్ మాట్లాడుతూ స్వాగతించిన నాయకులకు కార్యకర్తలకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు ఉంటానని ముఖ్యంగా రాయలసీమ జనసేన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే 12న జరగబోయే యువశక్తి కార్యక్రమానికి రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు బయలుదేరుతున్నట్టు మైఫోర్స్ మహేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శంకర్, రాయల్, సిద్దయ్య, ధరణి, లక్ష్మీపతి, పవ,న్ మహిళా నాయకురాలు సుప్రజ, మల్లికా, శోభ జనసేన పార్టీ విద్యార్థి నాయకులు నాగేంద్ర, హర్ష, నరేంద్ర, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com