Logo
Date of Publish : 13 January 2024, 9:44 pm
Editor : Sake Naresh

మృతుని కుటుంబానికి డాక్టర్ కందుల ఆర్థిక సహాయం

    విశాఖపట్నం ( జనస్వరం ) :  స్థానిక 35 వ వార్డులో మృతి చెందిన రామమూర్తి కుటుంబానికి దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అండగా నిలిచారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. వారికి ఎటువంటి సమస్య వచ్చిన తాను ముందు ఉండి ఒక కుటుంబ సభ్యుడిగా ఆదుకుంటానని చెప్పారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఆయన పలు వార్డులలో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 35వ వార్డులో పర్యటించి మృతిని కుటుంబానికి బాసటగా నిలిచారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గ పార్టీ నాయకత్వ సమన్వయంతో ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో 35 వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు లంక త్రినాధ్, జనసేన నాయకులు రఘు,నగేష్,అశోక్, దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com