Logo
Date of Publish : 21 December 2023, 6:08 pm
Editor : Sake Naresh

మృతురాలి కుటుంబానికి డాక్టర్ కందుల ఆర్థిక సహయం

   విశాఖపట్నం ( జనస్వరం ) : కులమతాలకతీతం ప్రజలకు సేవలందించడమే తన లక్ష్యమని దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. స్థానిక 33వ వార్డు కుమ్మరవీధిలో మృతి చెందిన ఎం.డి.నసీమా బేగం కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసారు. ఒక కుటుంబ సభ్యుడిగా ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. రాజకీయాలకు, కులమతాలకతీతంగా తన సేవలు కొనసాగుతాయని చెప్పారు.ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తాను ముందుడి వారికి అండగా ఉంటానని తెలిపారు. ఎవరు ఎటువంటి అధైర్య పడనవసరం లేదని మీ సోదరుడిగా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కార సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గంలో స్థానిక నాయకత్వం సహకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలను కోనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏ. శ్రీనివాసరావు, టమాటా అప్పారావు, కే.రాజేశ్వరి, జయ, టబు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com