Logo
Date of Publish : 12 December 2023, 9:37 pm
Editor : Sake Naresh

పవనన్న ప్రజాబాటలో విస్తృతంగా పర్యటిస్తున్న డాక్టర్ కందుల నాగరాజు

      విశాఖపట్నం ( జనస్వరం ) :  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ కందుల నాగరాజు విస్తృతం గా పర్యటిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన 30వ వార్డు సాలిపేటలో ఇటీవల పుష్పవతి అయిన వడ్డాది దీపికకు, 33వ వార్డు ఎస్సీ కాలనీలో ఇటీవల పుష్పవతి అయిన ఘనది ఎస్తేర్ కుమారికు, 34వ వార్డు లక్ష్మీదేవి పేటలో ఇటీవల పుష్పవతి అయిన గంటి వాసవికకు పట్టు వస్త్రాలు, గాజులు, పసుపుకుంకాలు బహుమతిగా ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉసిరికాయల యజ్ఞేశ్వర, వాసుపల్లి నరేష్, నీలం రాజు, శ్రీహరి,కుమారి, దేవి, మణి, వర, జానకి, శ్రీదేవి, కోదండమ్మ, దుర్గ, జ్యోతి, ప్రభావతి, ఝాన్సీ, పోలిచిట్టి, చిరంజీవి, రాజా, నరేష్, రమేష్, ఈశ్వరరావు, టమాట అప్పారావు, సతీష్, భద్రి, దక్షిణ జనసేన యువ నాయకులు కందుల కేదార్ నాథ్, కందుల బదరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి వస్తున్న విశేషమైన జనాదరణ పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com