Logo
Date of Publish : 01 October 2023, 10:56 pm
Editor : Sake Naresh

మృతురాల కుటుంబానికి డాక్టర్ కందుల నాగరాజు ఆర్దిక సహాయం

         విశాఖపట్నం ( జనస్వరం ) : ఓ మృతురాల కుటుంబానికి దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అండగా నిలిచారు.
వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి చేయూతనందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ కేవలం మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి ఈ సహాయాన్ని చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అల్లిపురం చలువ తోట ప్రాంతానికి చెందిన మృతి చెందిన పుష్ప రాణి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
వారి కుటుంబానికి తన సంతాపాన్ని తెలిపారు. తన వార్డులోనే కాకుండా దక్షిణ నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా వారికి అండగా నిలిచేందుకు తాను ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, తెలుగు అర్జున ,మృతురాలు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com