Logo
Date of Publish : 28 March 2023, 3:05 pm
Editor : Sake Naresh

కొత్తకోట పంచాయతీలో యువత సమస్యలను అడిగి తెలుసుకుంటున్న జనసేన నాయకులు డా. విశ్వక్ షేన్

        ఎచ్ఛర్ల ( జనస్వరం ) : ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకులు, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా.విశ్వక్షేణ్ కొత్తకోట పంచాయతీలో ఉన్న యువతని కలిశారు. గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యలను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలను పరిష్కరించుదాం అని మాట ఇచ్చారు. రాబోయే రోజుల్లో జనసేనపార్టీ అభివృద్ధి కోసం కష్టపడాలని, ఇప్పటి నుండే ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. ఒక్కసారి జనసేన వైపు చూడండి పవన్ కళ్యాణ్ గారి కి ఒక్క అవకాశం ఇవ్వండి. అని ప్రజలను అడగటం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. అనంతరం కొత్తకోట పంచాయతీ జనసైనికుడు టిఫిన్ షాపు పెట్టడం జరిగింది. డా.విశ్వక్షేణ్ఆ హ్వానించి రిబ్బన్ కటింగ్ చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామ యువత పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com