Logo
Date of Publish : 03 January 2024, 9:22 pm
Editor : Sake Naresh

యువతలో క్రీడా నైపుణ్యాలను గుర్తించి క్రీడా సామాగ్రి అందించిన డా. విష్వక్ షేన్

   ఎచ్చెర్ల ( జనస్వరం ) : ఎచ్చెర్ల మండలం తోటపాలేం పంచాయతీ అఖింఖాన్‌పేట గ్రామం జనసైనికులు క్రికెట్ లో ప్రతిభ కనపరుస్తుంటారు. వారికి సరైన క్రీడా సామాగ్రి లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న  ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా విష్వక్సేన్ వారికి క్రీడా సామాగ్రి అందించాలని అనుకున్నారు.  అనుకున్న వెంటనే వారికి క్రికెట్ కిట్ అందించారు. గ్రామ జనసైనికులకు డా విష్వక్సేన్ గారి ఆర్థిక సహాయంతో శ్రీకాకుళం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యులు కాకర్ల బాబాజీ క్రికెట్ కిట్ అందచేసారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com