Logo
Date of Publish : 06 December 2023, 10:43 pm
Editor : Sake Naresh

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎచ్చెర్ల డా. విష్వక్ షేన్

  ఎచ్ఛర్ల ( జనస్వరం ) : రణస్థలం మండలం, పైడిభీమవరం పంచాయతీ సంచం గ్రామంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త డా విష్వక్సేన్ పర్యటించారు. వర్షం పడుతున్నా, గొడుగులతో నేరుగా పంట పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడారు. వరి రైతులు మాట్లాడుతూ ఈ తుఫాను వల్ల పండించుకున్న పంట మెత్తం చేతిలోకి అంది జారిపోయింది. అని కన్నీళ్లు పెడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలి అని రైతులు విష్వక్సేన్ గారికి తెలియజేసారు. విష్వక్సేన్ మాట్లాడుతూ తుఫాను నష్టం అంచనాలకు అందడం లేదు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి రైతుల్ని ఆదుకోవాలి. తక్షణమే ఎకరాకు 20వేలు రూపాయిలు ప్రభుత్వం ఇవ్వాలి అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బస్వ గోవింద్ రెడ్డి గారు, వడ్డాది శ్రీనివాసరావు, బార్నల దుర్గారావు, కాకర్ల బాబాజీ, రైతులు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com