Logo
Date of Publish : 15 April 2021, 8:01 am
Editor : Sake Naresh

విజయనగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు

               జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 130వ జయంతి పురస్కరించుకుని జనసేన పార్టీ స్థానిక సీనియర్ నాయకులు,ప్రజాగాయకులు, దళిత ఐక్య వేదిక అధ్యక్షుడు, శ్రీ ఆదాడ మోహనరావు గారి ఆధ్వర్యంలో స్థానిక కలక్టరేట్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆదాడ మోహనరావు గారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కులు కోసం, అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని ఇటువంటి మహనీయున్ని ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శంగా తీసుకున్నందుకు భారతీయులు గా మనమంతా గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీ దంతులూరి రమేష్ రాజు గారు , జనసేన నాయకులు త్యాడ రామకృష్ణరావు(బాలు),డోల రాజేంద్రప్రసాద్, వాసు, పిడుగు సతీష్, సురేష్,రమేష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com