Logo
Date of Publish : 15 April 2021, 8:41 am
Editor : Sake Naresh

జగ్గంపేటలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు

             డా. బి ఆర్. అంబేద్కర్ గారి 130 వ జయంతి సందర్బంగా పట్టణంలో స్థానిక 1 వ వార్డ్ నందు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరుపున అంబేడ్కర్ టీం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనమైన నివాళులు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఈమని కిషోర్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల కోసం పేద ప్రజలలో అందరివాడిగా ప్రతి పేదవాడి గుండెలలో నిలిచిపోయిన మహానుభావుడు అంబేద్కర్ గారు అని, నీరు పేద కుటుంబంలో పుట్టి, కడుపేదరికంలో పెరిగి ఉన్నత చదువులు చదువుకొని ఆయన లాగా ఈ సమాజంలో ప్రజలు పేదరికంతో బ్రతకూడదు అనీ భారత రాజ్యగంకు రూపకర్తగా మారి, ఈనాడు ప్రభుత్వాలు అయన వ్రాసిన రాజ్యగంతో పరిపాలన సాగిస్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారి ఆశయాలు తుచా తప్పకుండ పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతి జనసైనికుడు పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో అంబేద్కర్ గారి ఆశయాలు ప్రజలోకి తీసుకు వెళ్ళి ప్రతి పేద వాడికి సమాన ఫలాలు అందె విధంగా పని చేస్తాం అని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో కొర్రపాటి గోపిచంద్, ప్రశాంత్, వెంకటేశ్వరరావు, రామారావు, రెహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com