Logo
Date of Publish : 15 April 2022, 4:11 pm
Editor : Sake Naresh

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్బంగా నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించిన జనసేన నాయకులు లోపింటి కళ్యాణ్

     విజయనగరం, (జనస్వరం) : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 131వ జయంతి సందర్బంగా విజయనగరంలో 27వ డివిజన్లో జొన్నగుడ్డి వీధి, రామాలయంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని జనసేన యువనాయకులు, జిల్లా చిరంజీవి యువత జిల్లా డిజిటల్ కో ఆర్డినేటర్, కార్పొరేట్ అభ్యర్థి లోపింటి కళ్యాణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేనపార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర దళిత ఐక్య వేదిక అధ్యక్షులు అదాడ మోహనరావు హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున ప్రజలకు సేవచేసే నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభిందనీయమని, ఇటువంటి సేవాకార్యక్రమాలతో ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఝాన్సీ వీరమహిళలు, కార్పొరేట్ అభ్యర్థులు లోపింటి రామలక్ష్మి, మాతా గాయత్రి, జనసైనికులు, ఉనుకూరి వాసు, బోనుల పైడిరాజు, అంబటి రవి, చందక తేజ, యర్రంశెట్టి సురేష్, ఆనంద్, ఆది, కుమార్, చందక బుజ్జి, జనసేనపార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), రౌతు సతీష్, వంక నరసింగరావు, పిడుగు సతీష్, యర్నాగుల చక్రవర్తి, రవిరాజ్ చౌదరి, మోపాడ అనిల్, బూర్లి వాసు, పళ్లెం కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com