Logo
Date of Publish : 11 September 2021, 3:01 pm
Editor : Sake Naresh

డా।। బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం పై దాడి బాధాకరం- జనసేన నాయకులు హరీష్ కుమార్ శ్రీకాంత్

       శ్రీకాకుళం, (జనస్వరం) :  పలాస కాశీబుగ్గ బస్సు స్టాండ్ దగ్గర వున్నా డా।। బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహం పై గుర్తు తెలియని దుండగులు దాడి చేయటంతో జనసేన నాయకులూ హరీష్ కుమార్ శ్రీకాంత్  గారు సందర్శించి తన బాధను వ్యక్తపరిచారు. దేశ అత్యున్నత వ్యక్తులలో ఒకరైనా డా।। బాబు జగ్జీవన్ రామ్ గారు దేశం కోసం, స్వాతంత్ర్యము కోసం ఆయన చేసిన కృషి గొప్పదని, దేశ ఉప ప్రధానిగా, లోక్ సభ ప్రతిపక్ష నేతగా, దేశ రక్షణ శాఖా మంత్రిగా దేశానికి ఆయన చేసిన సేవలు మరపురానివని, అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహం మీద దాడి జరగడం బాధాకరమని, పోలీసు శాఖ వారు తాగుబోతులు, పిచ్చివాళ్లు ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పకుండా నిజాయితీగా దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని కోరారు. ఈ విగ్రహానికి ప్రభుత్వం పునర్మించాలని లేని పక్షంలో మేమే మా సొంత నిధులుతో నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు గిరీష్, ఉదయ్, దీనాపాత్రో, ఉదయ్ , చరణ్ తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com