Logo
Date of Publish : 26 December 2023, 9:36 pm
Editor : Sake Naresh

ఇంటింటికి జనసేన టీడీపీ ప్రచారం

     మదనపల్లి ( జనస్వరం ) : రామసముద్రం మండలంలో 39 వ రోజు మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీమతి దారం అనిత మరియు రామసముద్రం మండల అధ్యక్షులు విజయ్ గౌడ గారి అధ్యక్షతన రామసముద్రం ఆంజనేయ స్వామి కాలనీలో ప్రతి ఇంటికి జనసేన, టిడిపి ఉమ్మడి ప్రచారం నిర్వహించారు. జనసేన, టిడిపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చే సంక్షేమ పథకాలు అమలు గురించి, రామసముద్రం మండలం వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, అయితే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు వాటిని ఇప్పటికీ అమలు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. అంగన్వాడీ లో దారిలోనే వాలంటీర్లు ఉద్యమం, సమ్మె చేస్తున్న వైనం ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు.. ప్రజలు జనసేన, టిడిపి ఉమ్మడి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి ఉమ్మడి ప్రభుత్వాన్ని తీసుకుని రావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, రామ సముద్రం మండల ప్రెసిడెంట్ విజయ్ గౌడ్. ప్రశాంత్ రెడ్డి.. యూత్ ప్రెసిడెంట్. శ్రీ కాంత్.. అశోక్ కుమార్.. ఈశ్వర్ రెడ్డి.. చంద్రప్ప..చినుస్వామి. రమణ.సురేష్, పవన్, మదనపల్లి నియోజకవర్గం స్టూడెంట్ వింగ్ ఉపాధ్యక్షుడు జనసేన సోను, నాయకులు ధరణి రాయల్, లక్ష్మీపతి, తొక్కోల శివ, షేక్ బహదూర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com