Logo
Date of Publish : 23 September 2023, 9:47 pm
Editor : Sake Naresh

పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం

           రామచంద్రాపురం ( జనస్వరం ) : నియోజకవర్గ జనసేన ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మరియు గంగవరం మండల అధ్యక్షులు చిర్రా రాజకుమార్ గారి ఆధ్వర్యంలో గంగవరం మండలంలో "ఇంటింటికి జనసేన" అనే కార్యక్రమం చేపట్టారు. కోటిపల్లి గ్రామంలో 'ఇంటింటికి జనసేన' కార్యక్రమం ప్రారంభించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు గల కరపత్రాలను ప్రజలకు అందజేయడం జరిగింది. కోటిపల్లి గ్రామంలో ఇంటింటికి పర్యటిస్తూ మరియు రోజువారి వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తీసుకొచ్చే విధంగా సహకరించవలసిందిగా తెలియజేయడం జరిగింది. గ్రామంలో మహిళలు చంద్రశేఖర్ గారికి సాలువాతో కప్పి సన్మానించడం జరిగింది. రాబోయే కాలంలో కచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు జనసేన నాయకులు, జన సైనికులు ఈ పర్యటనలో తెలియజేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గ, గంగవరం మండల జనసేననాయకులు, జనసైనికులు, జిల్లాకార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీఅధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, అందరూ భారీ స్థాయిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com