Logo
Date of Publish : 20 July 2022, 5:32 pm
Editor : Sake Naresh

వడిశలేరు గ్రామంలో ఇంటింటికి జనసేన కార్యక్రమం

             ( జనస్వరం ) : వడిశలేరు గ్రామంలో జనసేన నాయకులు బద్ది వరప్రసాద్ ఆధ్వర్యంలో ఇంటింటికి జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బద్ది వరప్రసాద్ మాట్లాడుతూ జనసేనపార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న " కౌలు రైతు భరోసా యాత్ర " గురించి, జనసేన మ్యానిఫెస్టో ముద్రించి ఇంటింటికి తిరిగి ప్రజలలో అవగాహన తెలియజేస్తున్నామని అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వo రైతు వ్యతిరేక విధానాల కారణంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా నిపేందుకు రూ. 30 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించిందన్నారు. ప్రతి జిల్లాలో తిరుగుతూ ఆ కుటుంబాల యోగ క్షేమాలు తెలుసుకుంటూ, ధైర్యం నింపుతూ ఒక లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తూ 3000 వేల మంది కౌలురైతుల కుటుంబాలకు అండగా పవన్ కళ్యాణ్ గారు నిలుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com