Logo
Date of Publish : 21 November 2023, 10:02 pm
Editor : Sake Naresh

జనసేన – టీడీపీ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం

      మదనపల్లి ( జనస్వరం ) : ఈరోజు 25వ రోజు జనసేన తెలుగుదేశం ప్రచారంలో భాగంగా సరస్వతి నగర్ కాలనీలో ప్రచార కార్యక్రమం ఉధృతంగా నిర్వహిస్తున్నారు. జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి దారం అనిత, తులసి శ్రీనివాసులు, కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి మోహన్, పంచాయతీ క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బీసీ సంఘం అధ్యక్షులు వెంకటేష్, నాగరాజు, కేశవ రాజు, సుబ్రహ్మణ్యం, రమేష్, నాగ, తెలుగుదేశం పార్టీ తరఫున చెన్నకేశవ, వెంకటేష్, సుబ్బు, ఈశ్వర, సూరి, పెద్ద ఎత్తున వీర మహిళలు జనసైనికులు తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com