పూతలపట్టు ( జనస్వరం ) : తవణంపల్లె మండలంలో జనసేన, తెలుగుదేశం పార్టి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళిమోహన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం మొదలైంది. కారకంపల్లె పంచాయతీలో ఇంటింటి ప్రచారంను డాక్టర్ కలికిరి మురళిమోహన్ మొదలు పెట్టారు. రానున్న జనసేన - టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు టిడిపి, జనసేన పార్టి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళిమోహన్, జనసేన మండల అధ్యక్షులు శివ, ప్రధాన కార్యదర్శి ఉదయ్, సీనియర్ నాయకులు మోహన్,చిన్న, యోగరాజు, రాజేష్, అజిత్, విశ్వ తేజ, లోకనాధం, పూర్ణ చంద్ర, యువరాజు, శేఖర్, విజయ్, గణపతి తెలుగు దేశం మండల పార్టీ అధ్యక్షుడు దిలీప్ కుమార్,మండల ప్రధాన కార్యదర్శి మధుకుమార్, మాజీ జెడ్పిటీసి సభ్యులు వెంకటేష్ చౌదరి, మరియూ ఇరు పార్టీల కార్యకర్తలు పాల్గోన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com