Logo
Date of Publish : 15 February 2024, 12:05 am
Editor : Sake Naresh

తవణంపల్లె మండలంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారం

    పూతలపట్టు ( జనస్వరం ) :  తవణంపల్లె మండలంలో జనసేన, తెలుగుదేశం పార్టి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళిమోహన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం మొదలైంది. కారకంపల్లె పంచాయతీలో ఇంటింటి ప్రచారంను డాక్టర్ కలికిరి మురళిమోహన్  మొదలు పెట్టారు. రానున్న జనసేన - టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు అందించనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు టిడిపి, జనసేన పార్టి ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళిమోహన్, జనసేన మండల అధ్యక్షులు శివ, ప్రధాన కార్యదర్శి ఉదయ్, సీనియర్ నాయకులు మోహన్,చిన్న, యోగరాజు, రాజేష్, అజిత్, విశ్వ తేజ, లోకనాధం, పూర్ణ చంద్ర, యువరాజు, శేఖర్, విజయ్, గణపతి తెలుగు దేశం మండల పార్టీ అధ్యక్షుడు దిలీప్ కుమార్,మండల ప్రధాన కార్యదర్శి మధుకుమార్, మాజీ జెడ్పిటీసి సభ్యులు వెంకటేష్ చౌదరి, మరియూ ఇరు పార్టీల కార్యకర్తలు పాల్గోన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com