కాకినాడ రూరల్ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పిలుపుమేరకు పిలుపు మేరకు ఉమ్మడి పార్టీల కార్యాచరణలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం విజయరాయుడుపాలెం గ్రామంలో కాకర్ల ధర్మయ్య కాపు ఆధ్వర్యంలో ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది. జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ పంతం నానజీ ఆదేశాల మేరకు కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, తెలుగుదేశం నాయకులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరప మండల నాయకులు యళ్ళా వీర వెంకట సత్యనారాయణ, దవులూరి వి.వి.సత్య నారాయణ, నల్లా చైతన్య, ముద్రగడ గోవింద్ రాజు, చొడిసెట్టి గోగిలియ్య, వెలుగుబంటి రాజేష్, పనెద్ర మరియు మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసేన శ్రేణులు, మరియు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com