Logo
Date of Publish : 10 November 2023, 11:15 pm
Editor : Sake Naresh

కరప మండలంలో జనసేన తెదేపా ఇంటింటికి ప్రచార కార్యక్రమం

    కాకినాడ రూరల్ ( జనస్వరం ) :  జనసేన పార్టీ అధ్యక్షులు పిలుపుమేరకు పిలుపు మేరకు ఉమ్మడి పార్టీల  కార్యాచరణలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం విజయరాయుడుపాలెం గ్రామంలో కాకర్ల ధర్మయ్య కాపు ఆధ్వర్యంలో ఉమ్మడి మేనిఫెస్టోపై ఇంటింటికి  ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది.  జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ పంతం నానజీ  ఆదేశాల మేరకు కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్, తెలుగుదేశం నాయకులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కరప మండల నాయకులు యళ్ళా వీర వెంకట సత్యనారాయణ, దవులూరి వి.వి.సత్య నారాయణ, నల్లా చైతన్య, ముద్రగడ గోవింద్ రాజు, చొడిసెట్టి గోగిలియ్య, వెలుగుబంటి రాజేష్, పనెద్ర మరియు మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసేన శ్రేణులు, మరియు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com