Logo
Date of Publish : 27 April 2023, 4:08 pm
Editor : Sake Naresh

అనంత కష్టాలు కనిపించలేదా ? జగన్ రెడ్డి : చిలకం మధుసూధన్ రెడ్డి

     అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నార్పల సభకు కేవలం పంచతంత్ర కథలు చెప్పేకి వచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశమార్గాన వెళితే ప్రజల కష్టాలు ఎలా కనిపిస్తాయంటూ, అదే రోడ్డు మార్గాన వెళ్తే నీకు వున్న ప్రజా వ్యతిరేకత ఎలా ఉంటుందో మా ధర్మవరం ప్రజలు నిన్న మీకు బాగా చూపించారని అన్నారు. మీ కేతిరెడ్డి చేసిన మోసాన్ని వివరించడానికి వచ్చిన రైతుల నుండి తప్పించుకొని పారిపోవడం ఏంటని ధ్వజమెత్తారు. అనంత రైతుల కష్టాలు ప్రజా సమస్యలు నీకు పట్టవా అంటూ తీవ్రంగా మండిపోయారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com