Logo
Date of Publish : 02 January 2023, 3:17 pm
Editor : Sake Naresh

శ్రీ ధారపైడమ్మ తల్లి మీద రాజకీయం చేయుద్దు : జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర

        విజయనగరం ( జనస్వరం ) :  శ్రీ దారపైడమ్మ తల్లి గుడి పై సంవత్సరం బట్టి అమ్మవారు గుడి పై రాజికియ శక్తులు గుడిని కైవసం చేసుకోవాలని కుట్రలు పన్నుతున్నారని, గ్రామ ప్రజలు అందరూ గుడిని కాపాడుకోవాలని అందరూ చూస్తుంటే కొంతమంది వ్యక్తులు పెత్తనం సాగలేనప్పటకి, గుడి పైన గ్రామ ప్రజల పై కక్ష కట్టి గుడిని ఎండోమెంట్ లో కలపామని లెటర్ రాసి ఇచ్చారని జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర పేర్కొన్నారు. ఆ లెటర్ పరిది లో తీసుకొని ఎండోమెంట్ వారు 24-12-2022 న నోటీసు పంపించారు. ఆ నోటీసు అందుకొని ఆ గ్రామస్థులు అందరూ భయపడి తరతరాలగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలు కొల్పోతామని బావించి మాకు ఇచ్చిన నోటీసుకు సోమవారం దేవాదాయ ఇన్స్పెక్టర్ గారికి గ్రామస్థులు అందరూ కలిసి సంతకాలు చేసి ఎండోమెంట్ చేర్చరాదని వ్యతిరేకిస్తూ వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. గ్రామపెద్దలు, గ్రామ ప్రజల ఉగ్గిన రాంబాబు ఎంపీటీసీ, ఉగ్గిన పాపులమ్మా, ఉగ్గిన పైడితల్లి, ఉగ్గిన నర్సింగావు, ఉర్లి పోతురాజు, ఉగ్గినా సాంబాబు, s దేముడు తదరితులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com