Logo
Date of Publish : 05 September 2021, 3:26 pm
Editor : Sake Naresh

అధైర్యపడకండి..అండగా ఉంటాం – అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబానికి జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్

          విజయవాడ, (జనస్వరం) : కొంతకాలంగా అనారోగ్యా సమస్యలతో ఇబ్బంది పడుతూ  జనసేన కార్యకర్త పడాల సురేష్ (ఏసు) గారు ఆదివారం మృతి  చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ గారు అక్కడికి చేరికొని మృతదేహానికి నివాళులార్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధైర్యపడకండి.. అండగా ఉంటామని మృతుని కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నవీన్, మదన్, పోలవరపు దుర్గారావు (పెద్దోడు), వేపకాయల చిరంజీవి, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com