Logo
Date of Publish : 06 June 2021, 8:27 am
Editor : Sake Naresh

మర్రిపాడు మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో 100 మందికి అన్నదానం

             కువైట్ ఎన్నారై జనసేన రాజంపేట నియోజకవర్గానికి చెందిన యర్రంశెట్టిహరి బాబురాయల్ గారు జన్మదిన సందర్భంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఆకలితో ఉన్న 100 పేదలకు మరియు లారీ వాహన దారులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. యర్రంశెట్టిహరి బాబు గారు విదేశాలలో ఉంటూ ఇక్కడ జనసేన పార్టీకి ఎన్నో సేవలు చేస్తున్నారన్నారు. ప్రజలకు సూచనలు చేస్తూ ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలని, తప్పనిసరిగా శానిటైజర్ వాడుతుండాలని కోరారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావోద్దని కోరారు. ఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల జనసేన పార్టీ నాయకులు చిన్నా జనసేన, మండల ప్రచారకార్యదర్శి ఉదయ్, అనంతసాగరం మండల నాయకులు కాకి జాషువా, శ్రీను, పెంచలయ్య తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com